స్వప్నమే ఆయుధం
నాకు తెలుసు!
ఈ ఎర్రని పెదాలు...
ఏ గాయాల్నీ ముద్దిడలేదని.
రాత్రి కురిసిన వెన్నెల్లో
'తను' ఇచ్చిన
తాంబూలపు ఎరుపు కదూ
అది?
నువ్ గుర్తించావ్
నీ దేహాన్ని ఆయుధంగా.
ఐనా...
అంతరాత్మలఖ్ఖర్లేని
వాళ్లకి
ఆయుధాలెందుకూ?
చిన్న విస్ఫోటనం లాంటి
పతనం.
ఒక జారుముడి విఛ్చేదనంతో
పచ్చని నిన్ను హరింపచేసే
బాహ్య...

అనగనగా పులి
Posted by చంద్రం on 8/16/2013 03:47:00 AM
అనగనగా పులి
పైన
కనిపిస్తున్న banner గురించి convenientగా మర్చిపోయి, కాసేపు అనగనగా
అడవిలో పులి లాంటి కథేదైనా చెప్పుకుందాం! మనసు కాస్త తేలికవుతుంది.
సరే…!
…అనగనగా...
ఒక అత్యంత క్లిష్టమైన అడవి! అబుజ్ మాడ్ లాంటిది!...
విరామసంధ్య
Posted by చంద్రం on 2/16/2013 07:41:00 PM
విరామసంధ్య
సియాచిన్ మంచు దుప్పట్లకింద...
గడ్డకట్టుకుపోయే చలిలో...
కళ్ళముందు చూపుల గీతల్ని పొడిగించుకుంటూ... పొగమంచు తెరల్ని కాల్చేస్తూ... శవంలా బిగుసుకుపోయి, రోజుల తరబడి త..దే..కం...గా గురిచూసుకుంటున్న సైనికుడికి... గురిచూసి పేల్చే సమయాన ప్రియురాలి నవ్వు గుర్తుకొచ్చినట్టు...నాడీకొసల నడుమ నిషా తరంగం పురుడు పోసుకుంటోంది.
...మై...కం...!!!...
Party Time-Illustration
Posted by చంద్రం on 12/21/2012 10:38:00 PM

Party Time-Illustration
కొత్త సంవత్సరం వొ...చ్చే...స్తోం...ది....!
RULE YOUR SENSES 3 (caution: nude illustration) కొరకు ఇక్కడ క్లిక్ చేయండి....
RULE YOUR SENSES
Posted by చంద్రం on 11/26/2012 09:13:00 AM

కాలిమడమ మీదనించి గరిమనాభి కదులుతూ మునివేళ్ళమీదకు చేరుతోంది.
ముందర ఇంకో పాదం...!
నాదే...!
నా సర్వాంగాలనీ మోస్తూ నేలమీద ఆనుతోంది....
స్వాత్ లోయలో పాటకోయిల
Posted by చంద్రం on 10/18/2012 07:10:00 PM

స్వాత్ లోయలో పాటకోయిల!
తేది: 9 October 2012
స్టలం: స్వాత్ లోయ, మింగోరా.
స్వాత్ లోయలో...
ముఖానికి మాస్కులు ధరించిన...సాయుధులైన తాలిబాన్లు ఎప్పటిలాగే...బహుశా...
డెంగ్యూ యూనిఫామ్ కార్టూన్
Posted by చంద్రం on 10/15/2012 02:08:00 AM

డెంగ్యూ రాకుండా స్కూల్ పిల్లలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ సలహా...!...
As dead as Dodo - మూడో భాగం
Posted by చంద్రం on 10/12/2012 02:41:00 PM
ఈ వ్యాసంలో రెండో భాగంలో ఎత్తుగడ కోసమే జీవవైవిధ్యం లో వేటని ప్రాధాన్యాంశంగా చేయడం జరిగిందే తప్ప నిజానికి పరిణామక్రమంలో జీవవైవిధ్యం నిర్ణీతవేగంతో మార్పులకు గురవటం అనివార్యమైనది. ప్రకృతిలో ఆయా జీవుల మద్య సమతుల్యత లోపించడానికి వేట ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమవుతోంది. మన వేట అడవులమీదే కావొచ్చు...దాని...
As dead as Dodo - రెండో భాగం
Posted by చంద్రం on 10/10/2012 10:19:00 PM
ఇది ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగిన ఒక సంధర్బంలో రాసుకున్నది. ఈ కవితలో వస్తువుకీ జీవవైవిధ్యానికీ సంబంధం లేదని నేను అనుకోలేకపోయాను.
మనదేశంలో జీవవైవిధ్య ప్రాముఖ్యతనీ, ప్రభావాన్నీ తెలియచెప్పడానికి ఒక చిన్న ఉదాహరణని చెప్తాను.
ప్రపంచతీరప్రాంతంలో మన వాటా సుమారు 0.25 శాతం. కానీ తీరప్రాంత...
As dead as Dodo - మొదటి భాగం
Posted by చంద్రం on 10/09/2012 12:47:00 PM
అపుడెప్పుడో, ఎప్పుడైనా ఒకప్పుడు మనదేశం మీద ఎవరైనా దండయాత్ర చేస్తే మనమేం చేసాం? మన ఇంట్లో ఆడాళ్ళతో సహా చీపుర్లు తిరగేసి కొట్టామా లేదా? ప్రపంచంలో ఒక్కరైనా 'ఛీ...ఏంటీ ఈ భారతీయులూ...ఇలా చేస్తున్నారేంటీ...' అని ఈసడించుకున్నారా? లేదు. కనీసం మన చేతిలో చీపురు దెబ్బలు తిన్నవాళ్ళైనా ' వీళ్ళు అనవసరంగా...
బై...బై...గణేశా...
Posted by చంద్రం on 9/29/2012 01:29:00 AM

బై...బై...గణేశా...!
మట్టి గణపతివై మాకు
మంచి చెడు నేర్పేవు...
బొజ్జ గణపయ్యవై
కోరికల తీర్చేవు...
మా ముద్దు గణపయ్య
మళ్ళి రావయ్యా..!
మా బుద్ది...
మా ఇంట్లోనే జీవవైవిధ్య సదస్సు...రండి.
Posted by చంద్రం on 9/27/2012 04:29:00 PM
జీవ వైవిధ్య సదస్సు జరుగుతోంది కదా...సంధర్బోచితంగా ఉంటుందనిపించింది.
కాంక్రీట్ వనాల్లోంచి వెలివేయబడుతున్న అనేక పక్షుల, జంతువుల జాబితా రోజురోజుకీ పెరిగిపోతున్న...
వినాయక చవితి శుభాకాంక్షలు
Posted by చంద్రం on 9/19/2012 01:36:00 PM

ద్వాత్రింశద్గణపతి నామాని
బాల స్తరుణభక్తౌ చ వీర శ్శక్తి ర్ద్విజ స్తథాసిద్ధ ఉచ్ఛిష్ట విఘ్నేశౌ క్షిప్రో హేరంబనామకః llలక్ష్మీ గణపతి శ్చైవ మహావిఘ్నేశ్వర...
Subscribe to:
Posts (Atom)