స్వప్నమే ఆయుధం

Posted by చంద్రం on 8/17/2013 12:29:00 PM
 స్వప్నమే ఆయుధం నాకు తెలుసు! ఈ ఎర్రని పెదాలు... ఏ గాయాల్నీ ముద్దిడలేదని. రాత్రి కురిసిన వెన్నెల్లో 'తను' ఇచ్చిన తాంబూలపు ఎరుపు కదూ అది? నువ్ గుర్తించావ్ నీ దేహాన్ని ఆయుధంగా. ఐనా... అంతరాత్మలఖ్ఖర్లేని వాళ్లకి ఆయుధాలెందుకూ? చిన్న విస్ఫోటనం లాంటి పతనం. ఒక జారుముడి విఛ్చేదనంతో పచ్చని నిన్ను హరింపచేసే బాహ్య...