ఈ వ్యాసంలో రెండో భాగంలో ఎత్తుగడ కోసమే జీవవైవిధ్యం లో వేటని ప్రాధాన్యాంశంగా చేయడం జరిగిందే తప్ప నిజానికి పరిణామక్రమంలో జీవవైవిధ్యం నిర్ణీతవేగంతో మార్పులకు గురవటం అనివార్యమైనది. ప్రకృతిలో ఆయా జీవుల మద్య సమతుల్యత లోపించడానికి వేట ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమవుతోంది. మన వేట అడవులమీదే కావొచ్చు...దాని...
ఇది ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగిన ఒక సంధర్బంలో రాసుకున్నది. ఈ కవితలో వస్తువుకీ జీవవైవిధ్యానికీ సంబంధం లేదని నేను అనుకోలేకపోయాను.
మనదేశంలో జీవవైవిధ్య ప్రాముఖ్యతనీ, ప్రభావాన్నీ తెలియచెప్పడానికి ఒక చిన్న ఉదాహరణని చెప్తాను.
ప్రపంచతీరప్రాంతంలో మన వాటా సుమారు 0.25 శాతం. కానీ తీరప్రాంత...
అపుడెప్పుడో, ఎప్పుడైనా ఒకప్పుడు మనదేశం మీద ఎవరైనా దండయాత్ర చేస్తే మనమేం చేసాం? మన ఇంట్లో ఆడాళ్ళతో సహా చీపుర్లు తిరగేసి కొట్టామా లేదా? ప్రపంచంలో ఒక్కరైనా 'ఛీ...ఏంటీ ఈ భారతీయులూ...ఇలా చేస్తున్నారేంటీ...' అని ఈసడించుకున్నారా? లేదు. కనీసం మన చేతిలో చీపురు దెబ్బలు తిన్నవాళ్ళైనా ' వీళ్ళు అనవసరంగా...
జీవ వైవిధ్య సదస్సు జరుగుతోంది కదా...సంధర్బోచితంగా ఉంటుందనిపించింది.
కాంక్రీట్ వనాల్లోంచి వెలివేయబడుతున్న అనేక పక్షుల, జంతువుల జాబితా రోజురోజుకీ పెరిగిపోతున్న...
క్రమం తప్పకుండా బ్లాగులు రాసేవారికి రాసిన టపాలన్నీ కాపీ, పేస్టు చేసుకోవడం...అవన్నీ వరసక్రమంలో back up తీసుకోవడం నిజంగా శ్రమతో కూడిన పని. అదీకాక ఒక్కోసారి...అ..రు..దు..గా...మన బ్లాగులు కనిపించకుండాపోయే ప్రమాదముంది. అవి ఒక్కోసారి recover చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు కూడా. ఇలాంటి సమస్య...
ఆ మద్య ఒక సినిమా చూసాను. దాని పేరు 'In to the wild'. ఒక నిజజీవిత కథ ఆధారంగా అల్లబడిన సినిమా. చూస్తున్నంతసేపూ మామూలుగానే చూసాను. సినిమా అయిపోతోంటే కూడా మామూలుగానే ఉంటుంది. చమత్కారమైన డైలాగులు గానీ, ఒళ్ళు గగుర్పొడిచే సీన్లు గానీ, భీభత్సమయిన పతాక సన్నివేశాలు గానీ ఏమీ ఉండవు....
మామూలుగా కంపూటర్ లో తెలుగులో టైప్ చేయడం గురించి ఇంటర్ నెట్ లో చాలానే సమాచారం దొరుకుతుంది. అది చాలామటుకు మన తెలుగు టైపింగ్ అవసరాలని తీరుస్తుంది కూడా. అపుడో, ఇపుడో ఏ బ్లాగులోనో అరకొరా తెలుగు టైప్ చేయడం కాకుండా...కాస్త ఎక్కువ...ఏ కథలాంటిదో ఓ పదిపేజీలు రాయాల్సివస్తే...