ఆత్మని ఆయుధంగా చేసుకున్నవాడికి శరీరం ఒక పనిముట్టులాగా ఉపయోగపడుతుంది. పారసైట్ లాగా శరీరమే సర్వస్వం అని నమ్మి, దానిమీద ఆధారపడి బతికేవాడికి భారతీయ తత్వం తలకెక్కదు. మనిషి బతకాలని చాటిచెప్పే ఏ సృజన అయినా అదుపు తప్పేది ఇక్కడే. ఈ కవిత పూర్తయినా, నాకు నచ్చక..ఆపేశాను. తొందర్లో పూర్తి చేస్తాను...థాంక్యూ...!!
చందూ- 'స్వప్నమే ఆయుధం' టైటిల్ అదిరింది. ఎందుకో సడెన్ గా ఓకొటేషన్ గుర్తొచ్చింది. 'మనిషికేముందిక్కడ-శరీరాయుధం తప్ప'. ఎందుకు గుర్తొచ్చిందోతెలీదు. నీకేవైనా తెలుసా.
ఆత్మని ఆయుధంగా చేసుకున్నవాడికి శరీరం ఒక పనిముట్టులాగా ఉపయోగపడుతుంది. పారసైట్ లాగా శరీరమే సర్వస్వం అని నమ్మి, దానిమీద ఆధారపడి బతికేవాడికి భారతీయ తత్వం తలకెక్కదు. మనిషి బతకాలని చాటిచెప్పే ఏ సృజన అయినా అదుపు తప్పేది ఇక్కడే.
ఈ కవిత పూర్తయినా, నాకు నచ్చక..ఆపేశాను. తొందర్లో పూర్తి చేస్తాను...థాంక్యూ...!!