ఎవరో గుర్తించారా?

Posted by చంద్రం on 9/17/2011 04:19:00 PM

క్రింద ఫోటోలలో కనిపిస్తున్న ప్రముఖ వ్యక్తి ఎవరో గుర్తించారా?




తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానుభావుడు....


తెలుగు వారిని ఙ్నానపీఠం ఎక్కించిన మహారచయిత.....


గుర్తు పట్టారా...!
మన  విశ్వనాథ సత్యనారాయణ గారు.
ఆయన అపురూపమైన ఫోటోలు ఇవి.

త్వరలోనే ఎన్నో సమీక్షలూ...పరిచయాలూ... తెలుగుజాబిలి సాహిత్యం పేజీల్లో రాబోతున్నాయి.




తెలుగు జాబిలికి స్వాగతం...

Posted by చంద్రం on 8/24/2011 07:30:00 PM










తెలుగు జాబిలికి స్వాగతం...!!!                          




       'తెలుగు జాబిలి' 
తెలుగు బ్లాగుకి స్వాగతం...! 

       ఇది తెలుగుకీ తెలుగేతర ప్రపంచానికీ కట్టిన తెలుగు వంతెన. నిజానికి ఈ పాటికి బ్లాగ్ లో చాలా విషయాలు చేర్చాల్సి ఉంది. ఐతే సబ్జెక్ట్ ప్రకారం ఒక పద్దతిలో పోస్ట్ చేస్తే సౌకర్యంగా ఉంటుందని అనుకోవడం వలన కొంచెం ఆలస్యం అవుతోంది.


అంతదాకా ఎదురు చూస్తారని ఆశిస్తూ ...

మీ...  
                                                              
-చంద్రం.