తెలుగు జాబిలికి స్వాగతం...
'తెలుగు జాబిలి' తెలుగు బ్లాగుకి స్వాగతం...!
ఇది తెలుగుకీ తెలుగేతర ప్రపంచానికీ కట్టిన తెలుగు వంతెన. నిజానికి ఈ పాటికి బ్లాగ్ లో చాలా విషయాలు చేర్చాల్సి ఉంది. ఐతే సబ్జెక్ట్ ప్రకారం ఒక పద్దతిలో పోస్ట్ చేస్తే సౌకర్యంగా ఉంటుందని అనుకోవడం వలన కొంచెం ఆలస్యం అవుతోంది.
అంతదాకా ఎదురు చూస్తారని ఆశిస్తూ ...
మీ...
-చంద్రం.
0 Responses to "తెలుగు జాబిలికి స్వాగతం..."
Leave A Comment :