ఈ వ్యాసంలో రెండో భాగంలో ఎత్తుగడ కోసమే జీవవైవిధ్యం లో వేటని ప్రాధాన్యాంశంగా చేయడం జరిగిందే తప్ప నిజానికి పరిణామక్రమంలో జీవవైవిధ్యం నిర్ణీతవేగంతో మార్పులకు గురవటం అనివార్యమైనది. ప్రకృతిలో ఆయా జీవుల మద్య సమతుల్యత లోపించడానికి వేట ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమవుతోంది. మన వేట అడవులమీదే కావొచ్చు...దాని...
ఇది ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగిన ఒక సంధర్బంలో రాసుకున్నది. ఈ కవితలో వస్తువుకీ జీవవైవిధ్యానికీ సంబంధం లేదని నేను అనుకోలేకపోయాను.
మనదేశంలో జీవవైవిధ్య ప్రాముఖ్యతనీ, ప్రభావాన్నీ తెలియచెప్పడానికి ఒక చిన్న ఉదాహరణని చెప్తాను.
ప్రపంచతీరప్రాంతంలో మన వాటా సుమారు 0.25 శాతం. కానీ తీరప్రాంత...
అపుడెప్పుడో, ఎప్పుడైనా ఒకప్పుడు మనదేశం మీద ఎవరైనా దండయాత్ర చేస్తే మనమేం చేసాం? మన ఇంట్లో ఆడాళ్ళతో సహా చీపుర్లు తిరగేసి కొట్టామా లేదా? ప్రపంచంలో ఒక్కరైనా 'ఛీ...ఏంటీ ఈ భారతీయులూ...ఇలా చేస్తున్నారేంటీ...' అని ఈసడించుకున్నారా? లేదు. కనీసం మన చేతిలో చీపురు దెబ్బలు తిన్నవాళ్ళైనా ' వీళ్ళు అనవసరంగా...