My Life In 7 Colors
I am exited to announce the making of a short film
My life in 7 colors
We have started it way back and now it is completing the
post production work. I must say few words about producer and
director Dasari Srinivas, who has gone to every extent to get
the short film completed. He has taken every care to attain even
minute details in the film. It is his passion that can be seen in
every frame of the film. He is planning to release this beautiful
story of a little robo for the upcoming film festivals. I wish him
success in his efforts as he deserves it.
sir blog bagundi. andulo vunna words chala chinnaviga vunnai. kasta peddaviga kanipiste baguntundi. veelite mana 7 colours poster lo robo house vunde daggara globe pettagaligite baguntundi endukane 7 colours story globe di robodi kadu.meeku veelite chudandi.site bagu di annamaiah ekkadivaraku vachindi chudadaniki wait chestunnanu
thnnk u sir.....
మిత్రుడు శ్రీనివాస్ గారికి,
మీరు చెప్పిన సూచనలు గమనించాను. త్వరలో సరిచేస్తాను. మరొక్క విశయం ఏంటంటే...తెలుగు బ్లాగులో తెలుగు అక్షరాలతో అభిప్రాయాలు పంచుకోవటం హాయిగా ఉంటుంది. అందులోనూ మీ పేరుతో గానీ, కలం పేరుతో గానీ రాస్తే ఇంకా బాగుంటుంది. ఇందులో పెద్దగా ఇబ్బందేమీ లేదు. పైగా ఇవన్నీ తెలుగు/ఏ బ్లాగుకైనా నిండుతనాన్ని చేకూర్చేవే. ముందు నాకు కూడా కాస్త గందరగోళంగానే ఉండేది. కానీ తెలుగులో టైప్ చేయడం అంత కష్టమైన విశయమేమీ కాదు. ఈ లింకుకి వెళ్లి, మీ వ్యాఖ్యలను తెలుగులో టైప్ చేసి, దాన్ని, ఇక్కడ అతికించండి.
http://www.telugutyping.com/
ఒకసారి అలవాటైతే...చాలా సులువని మీరే అంగీకరిస్తారు. ఈ వివరాలు కేవలం అందరి సౌకర్యం కోసం రాసినవేనని గమనించగలరు. ఇదంతా గొడవెందుకని చాలమంది అభిప్రాయాల జోలికి వెళ్లకపోవడం నేను గమనించాను. అందుకని ఇన్ని వివరాలు. ధన్యవాదాలు.